17, జూన్ 2025, మంగళవారం

జన్మ జాతకంలో export and import business

జ్యోతిశ్శాస్త్ర ప్రకారం Imports and Exports Business ఈ క్రింది గ్రహాలు మరియు భావాలు పరిశీలించడం ద్వారా ఒక నిర్ణయానికి రావచ్చు. 

ప్రాథమికంగా బుధుడు, 3వ ఇల్లు పరిశీలించాలి. కానీ పెద్ద మొత్తంలో, లేదా దేశ విదేశాల వ్యాపారం అంటే గురుడిని, సప్తమ భావాన్ని కూడా చూడాలి.

 బుధుడు = వ్యాపారం, వస్తు సేకరణ, మార్కెటింగ్ 

 3వ భావం = రవాణా, లావాదేవీల చర్చలు, లెక్కలు

 7వ భావం = వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవడం, న్యాయబద్ధమైన ఒప్పందం, ఖండఖండాంతర లావాదేవీలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గర్భవతి మరియు భర్త పాటించవలసిన నియమాలు

ధర్మశాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయసింధు వంటి మూలాలను అనుసరించి,  గర్భిణీ మరియు గర్భిణీ పతి ధర్మాలను క్రింద వివరించడమైనది. గర్భిణీ ధర్మ...