శ్రీభాస్కర జ్యోతిర్వాస్తు కేంద్రము అనేది ఒక ఆన్ లైన్ పాఠశాల. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు జ్యోతిష్యము నేర్పించడము, అనేక మంది ప్రజలకు జ్యోతిష్య పరిహారములు సూచించడం జరుగుతున్నది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. బ్రహ్మశ్రీ R Vijay Sharma. Cell NO: 9000532563. rvj.astropandit@gmail.com
22, ఆగస్టు 2024, గురువారం
🌸 ముహూర్త విషయంలో తిథ్యాదుల బలాబలాలు
17, ఆగస్టు 2024, శనివారం
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం
16, ఆగస్టు 2024, శుక్రవారం
జ్యోతిషానికి పరిమితులు ఉన్నాయా!? Does Astrology have limitations!?
నేను కొంతమందిని చూశాను. మద్యం, ధూమపానం ఇత్యాది వ్యసనపరులు - కానీ జ్యోతిషం అనే పేరుతో ముఖం చూసి నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు. అలా చెప్పే దానిలో ఎక్కువశాతం పొగడ్తలు, భయపెట్టే విషయాలు ఉంటాయి. అలా చెప్పించుకోవడం జనాలకు బాగా నచ్చుతూ ఉంటుంది. మీరు ఏగ్రహ యోగం వలన అలా చెప్పారు అంటే, నా ఉపాస్య దైవం అనో ఏదో అనో చెప్తారు.
కొందరు స్త్రీలకు అయితే ఇప్పటికీ పూనకాలు వస్తాయి. ఎంతమంది వస్తే అన్ని సార్లూ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమ్మవారు శరీరంపైకి వస్తుంది మరి వారికి విచిత్రంగా,
కహకావేశ పిహిత కర్ణోపశ్రుతి హేతుభిః। కృతాదేశో న సర్వత్ర ప్రష్టవ్యో న సదైవవిత్॥
ఇంద్రజాలవిద్యతో తమ అసలు శరీరాన్ని మరుగుపరిచి గుప్తరూపంలో ప్రశ్న కర్తయొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని సమాధానం చెప్పేవారు, కర్ణపిశాచి, సిద్ది మొదలైనవానిచే ప్రశ్న మొదలైన అంశాలు చెప్పే జ్యోతిష్కులు అని పేరుగల్గిన వారిని ఎక్కడా ప్రశ్నించగూడదు. ఎందుకంటే వారు దైవజ్ఞులు కారు.
జ్యోతిషమనే పేరుతో లోకంలో చాలా గారడీ విద్యలు ఉన్నాయి. కానీ అవి జ్యోతిష శాస్త్రముకాదు. నేను నా సిక్స్త్ సెన్స్ తో చెప్పాను, నా ఉపాసనా బలంతో చెప్పాను అనేవి జ్యోతిష శాస్త్ర పరిధిలోకి రావు. గ్రహ, రాశీ, భావాదుల మిళితమైన జ్యోతిశ్సాస్త్ర ఆధారంగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.
15, ఆగస్టు 2024, గురువారం
జాతకంలో ఆయుష్షు నిర్ణయించడం ఎలా?
14, ఆగస్టు 2024, బుధవారం
శ్రీఅర్గళా స్తోత్రం
ఓం అస్య శ్రీఅర్గళాస్తోత్రమన్త్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛన్దః,శ్రీమహాలక్ష్మీర్దేవతా,శ్రీజగదంబాప్రీతయే సప్తశతీపాఠాఙ్గత్వేన జపే వినియోగః ||
ఓం నమశ్చణ్డికాయై ||
మార్కండేయ ఉవాచ
ఓం జయన్తీ మఙ్గళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే || 1 ||
జయ త్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి |
జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోఽస్తు తే || 2 ||
మధుకైటభవిద్రావివిధాతృవరదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 3 ||
మహిషాసురనిర్ణాశి భక్తానాం సుఖదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 4 ||
రక్తబీజవధే దేవి చండముండవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 5 ||
శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 6 ||
వన్దితాఙ్ఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 7 ||
అచిన్త్యరూపచరితే సర్వశత్రువినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 8 ||
నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 9 ||
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 10 ||
చండికే సతతం యే త్వామర్చయన్తీహ భక్తితః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 11 ||
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 12 ||
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 13 ||
విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 14 ||
సురాసురశిరోరత్ననిఘృష్టచరణేంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 15 ||
విద్యావన్తం యశశ్వన్తం లక్ష్మీవన్తం జనం కురు |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 16 ||
ప్రచండదైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయ మే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 17 ||
చతుర్భుజే చతుర్వక్త్రసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 18 ||
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 19 ||
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 20 ||
ఇంద్రాణీపతిసద్భావపూజితే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 21 ||
దేవి ప్రచండదోర్దండదైత్యదర్పవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 22 ||
దేవి భక్తజనోద్ధామదత్తానన్దోదయేంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 23 ||
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ || 24 ||
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః |
స తు సప్తశతీసంఖ్యావరమాప్నోతి సంపదామ్ || ఓం || 25 ||
ఇతి దేవ్యా అర్గళాస్తోత్రం సంపూర్ణమ్ |
అపరాజితా స్తోత్రం
॥శ్రీదేవీ భాగవతాంర్గత అపరాజితా స్తోత్రం॥
శ్రీ గురుభ్యో నమః! హరిః ఓం!
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || 1 ||
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || 2 ||
కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || 3 ||
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః || 4 ||
అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః |
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః || 5 ||
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 6 ||
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 7 ||
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 8 ||
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 9 ||
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 10 ||
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 11 ||
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 12 ||
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 13 ||
యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 14 ||
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 15 ||
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 16 ||
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 17 ||
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 18 ||
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 19 ||
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 20 ||
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 21 ||
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 22 ||
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 23 ||
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 24 ||
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 25 ||
యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 26 ||
ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః || 27 ||
చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 28 ||
ఇతి శ్రీ అపరాజితా స్తోత్రం సంపూర్ణం ||
భావం మంచి-చెడు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది?
🌸జ్యోతిషశాస్త్రము తప్పుటకు 5 కారణములు🌸
13, ఆగస్టు 2024, మంగళవారం
🌺 శీఘ్రంగా వివాహం జరగడం కోసం జప మంత్రములు
శ్రీరామ జయం
శీఘ్రంగా వివాహం జరగడం కోసం పురుషుడు స్త్రీలు చేయగల మంత్రాలు ఇవి. ఏ గ్రహం వలన దోషము ఉంటే ఎటువంటి మంత్రం చదువుకోవచ్చు బ్రాకెట్లో సూచించడం జరిగింది.
7, ఆగస్టు 2024, బుధవారం
గర్భవతి మరియు భర్త పాటించవలసిన నియమాలు
ధర్మశాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయసింధు వంటి మూలాలను అనుసరించి, గర్భిణీ మరియు గర్భిణీ పతి ధర్మాలను క్రింద వివరించడమైనది. గర్భిణీ ధర్మ...
-
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలాన్ని " దినము లేక పగలు " అని అంటారు. తిరిగి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న కాలా...
-
ధర్మశాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయసింధు వంటి మూలాలను అనుసరించి, గర్భిణీ మరియు గర్భిణీ పతి ధర్మాలను క్రింద వివరించడమైనది. గర్భిణీ ధర్మ...
-
జన్మజాతకంలో కుజుడు ఇంజనీరింగ్ విద్యని గురు, శుక్రులు Law వంటి శాస్త్రాలని సూచిస్తారు. 🌺ఇంజనీరింగ్ అయితే ప్రస్తుతం దశా భుక్తి నాధులకు, ...