డౌజింగ్ పెండ్యూలం
డౌజింగ్ పెండ్యూలమ్ అనగా డోలన విద్య అంటారు.ఈ డోలనవిద్య అత్యంత అరుదైనది మరియు క్లిష్టమైనది. పెండ్యులాన్ని డోలకం అని కూడా అంటారు.డోలకాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చును.1)పెండ్యూలమ్ పైన దారంతో కట్టబడి ఉంటుంది.2)డోలకం మద్య భాగం చివర ఉండే కొన కంటే లావుగా ఉంటుంది.3)డోలకం చివర సన్నగా ఉంటుంది.డోలకాన్ని వెండి,ఇత్తడి,రాగి,కర్ర,స్పటికం,ఇంకా అనేక రకాల పధార్ధములతో తయారుచేస్తారు.అన్నిటికంటే మంచిది స్పటిక డోలకం
Crystal Pendulam
Pyramid Pendulam
డోలనం దాని యొక్క ప్రక్రియ :-
మానవుని షట్చక్రములలో మూడు చక్రములు మాత్రమే డోలన విద్యకు సంబందించినవి.అవి:-
1)ఆజ్ఞాచక్రము:- ఆజ్ఞాచక్రం మనస్సును నియంత్రించి తద్వారా యోచనలను మెదడునుండి ఆలోచనలను స్వీకరిస్తుంది.
2)విశుద్ధచక్రము :_శరీరభాగాన్ని ఉత్తేజపరిచి శక్తిని అధోభాగానికి పంపుతుంది.
3)అనాహత చక్రం :- ఈ చక్రం నుండి శక్తి ప్రధానంగా చేతులకు ప్రసారమవుతుంది. ఈ మూడు చక్రాలనుండి వచ్చిన శక్తిని చేటులోకి వచ్చిన పిమ్మట బొటన,చూపుడు వ్రేళ్ళకు అందించే విధంగా అభ్యాసము చేయవలెను.బ్రోటనవేలు అగ్నికి,చూపుడువేలు వాయువుకు సంబందించినది.మనస్సునందు ఆలోచనలు పుడుతాయి.మెదడు మనస్సు యొక్క తరంగాలను గ్రహించి మ్నకు ఆతరంగాల యొక్క భావములను విశ్లేషణ చేస్తుంది. మనుషులు బయటకు మాట్లాడటమే కాక మనస్సు నందు కూడా మాట్లాడగలరు.ఆ క్షణకాలమందు ఆలోచనలయొక్క శక్తిని బట్టి తగిన జవాబును శోధించి పట్టుకొని డోలకానికి అందజేసి ,ఆ జవాబుకు తగినట్లుగా డోలకం గమన నిర్ధేశనం చేస్తుంది.దీని వలన ఒక ప్రత్యేకమైన భాష డోలకానికి ఏర్పడింది.ఆడోలకం యొక్క కదలికల వలన డోలకం వేసే డౌజర్(Dowser) మనలకు సమాధానాన్ని తెలియజేస్తాడు.దీనినే (Dowsing)డౌజింగ్ అని డోలన విద్య అని అంటారు.
శ్రీభాస్కర జ్యోతిర్వాస్తు కేంద్రము అనేది ఒక ఆన్ లైన్ పాఠశాల. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు జ్యోతిష్యము నేర్పించడము, అనేక మంది ప్రజలకు జ్యోతిష్య పరిహారములు సూచించడం జరుగుతున్నది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. బ్రహ్మశ్రీ R Vijay Sharma. Cell NO: 9000532563. rvj.astropandit@gmail.com
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
గర్భవతి మరియు భర్త పాటించవలసిన నియమాలు
ధర్మశాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయసింధు వంటి మూలాలను అనుసరించి, గర్భిణీ మరియు గర్భిణీ పతి ధర్మాలను క్రింద వివరించడమైనది. గర్భిణీ ధర్మ...
-
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలాన్ని " దినము లేక పగలు " అని అంటారు. తిరిగి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న కాలా...
-
ధర్మశాస్త్ర గ్రంథాలైన ధర్మసింధు, నిర్ణయసింధు వంటి మూలాలను అనుసరించి, గర్భిణీ మరియు గర్భిణీ పతి ధర్మాలను క్రింద వివరించడమైనది. గర్భిణీ ధర్మ...
-
జన్మజాతకంలో కుజుడు ఇంజనీరింగ్ విద్యని గురు, శుక్రులు Law వంటి శాస్త్రాలని సూచిస్తారు. 🌺ఇంజనీరింగ్ అయితే ప్రస్తుతం దశా భుక్తి నాధులకు, ...